వెండితెరపై నవ్వుల రేడు రేలంగి
: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హాస్య నట చక్రవర్తి, పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య 115వ జయంతి పురస్కరించుకొని రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి కందుల దుర్గేష్ తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకం రేలంగి వెంకట్రామయ్య అని తెలిపిన మంత్రి దుర్గేష్ తనదైన నట వైదుష్యంతో ప్రేక్షకులను నవ్వించిన రేలంగి చిరస్మరణీయుడని కీర్తించిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం: తెలుగు సినిమా హాస్యానికి […]










