తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసిన గ్రామదేవత శ్రీ ముడియాలమ్మ, మహాలక్ష్మి దేవాలయం అభివృద్ధి కొరకు గ్రామానికి చెందిన ముళ్ళపూడి నారాయణరావు ఆలయ ప్రాంగణానికి టైల్స్ వేయుట నిమిత్తం 2లక్షల రూపాయలు విరాళంగాఅందచేశారు. ఆలయ ప్రాoగణంలో జరుగు పనుల నిర్మాణానికి ముళ్ళపూడి నారాయణరావు శంకుస్థాపన చేసినారు. ఈ కార్యక్రమంలోకూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




