విశాఖపట్నం: సెప్టెంబర్ 17 (కోస్టల్ న్యూస్)
కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఓట్ల అవకతవకల పై ఎఐసీసీ ఆదేసాలు మేరకు సంతకాల సేకరణ సందర్భముగా జిల్లాకాంగ్రెస్ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు లో సంతకాల సేకరణ ఉద్యమం డీసీసీ అధ్యక్షులు అధ్యక్ష తన, కేవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర యువజన అధ్యక్షులు రామారావు, రాష్ట్ర స్పోర్ట్స్ అధ్యక్షులు జివివి కమలాకర్ రావు, కస్తూరి వెంకటరావు, బాషా, జగన్, అప్పలనాయుడు, ఆలీ, రాజేష్, ప్రసాద్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.


