వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
శుక్రవారం మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసం లో మండల కన్వీనర్ లు, నియోజకవర్గ అనుబంధ కమిటీ విభాగాల సభ్యులు తో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు విస్తృత సమావేశం నిర్వహించారు
అన్ని గ్రామాల్లో సామాజిక వర్గాల ప్రకారం ఉత్సాహంగా పనిచేసే కార్యకర్తలను గ్రామాల్లో, బూత్ కమిటీల్లో గుర్తించాలని సూచించారు. ఈ జాబితాను త్వరలోనే పూర్తి చేయాలన్నారు. పదవులు కేటాయించిన వారంతా గ్రామస్థాయిలో కార్యకర్తలతో మమేకమై పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొనేలా చైతన్యం తీసుకురావాలని కోరారు.


