పల్నాడు జిల్లా నరసరావుపేటలో చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే
పట్టణంలో స్థానిక SSNకళాశాలలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొని కళాశాల లో స్వయంగా చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు కళాశాలలో విద్యార్థుని విద్యార్థులకు పరిశుభ్రత పై అవగాహన కల్పించారు
పరిశుభ్రమైన నరసరావుపేట నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సూచించారు
స్వచ్ఛత,పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రజల సహకారంతో పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి తెలిపారు



