ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ధనుర్మాసం పుష్యమాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి శ్రీ పుష్ప యాగం నిర్వహించినట్లు అర్చకులు అయ్యప్ప తెలియజేశారు ఈ పుష్పయాగ మహోత్సవంలో ప్రజల గ్రామాల నుండి మహిళా భక్తులు విచ్చేసి పూజల్లో పాల్గొని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించినట్లు తెలియజేశారు.


