పాలంగిలో వై.యస్.జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం పాలంగిలో ఆదివారం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసిపి నాయకులు బూరుగుపల్లి సుబ్బారావు, నిడదవోలు ఏం.యంసి. వైస్.చైర్మన్ వెలిచేటి జానకిరామయ్య, పాలంగి సర్పంచ్ బొక్కా శ్రీనివాస్ పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు పాలాటి శరత్, బొక్కా శివకుమార్, కొల్లి రాంబాబు, టేకి నాగేంద్ర, బాలం శ్రీను, పంచాయితీ వార్డుమెంబర్లు, భారీగా వైసిపి నాయలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link