తణుకు పీస్ ఆఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 18వ వార్షిక యూత్ క్రిస్మస్

క్రిస్మస్ సందేశం బ్రదర్ జేమ్స్
యూదుల రాజుగా మనకు రక్షకుడు దయించాడని రాజులకు రాజు రారాజు యేసుక్రీస్తు అనుసరించి నడుచుకోవాలని మనల్ని పరిపాలించేవాడు ఏసుక్రీస్తుని, మనల్ని పరిపాలించడానికి ఈ లోకంలో జన్మించాడని పాపులమైన మన కొరకు రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని మానవ రూపంలో మహాత్ముడిగా జన్మించాడని జేమ్స్ మాట్లాడారు,

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ , తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, తణుకు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండయ్య, పట్టణ ఎస్సై శ్రీనివాసరావు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ దేవుని మార్గంలో దేవుని అనుస్కరించుకుని అందరం నడవాలి క్రమశిక్షణగా దేవుని పట్ల వ్యాఖ్యానుసారంగా నడవాలి పాపులను రక్షించడం ఈ లోకానికి నీ కొరకు నా కొరకు జన్మించారని అన్నారు. సిఐ కొండయ్య మాట్లాడుతూ క్రిస్టియన్స్ అంటేనే ఒక నిబద్ధత క్రమశిక్షణ క్రీస్తు మార్గంలో నడిచే వారే క్రిస్టియన్స్ శాంతి మార్గంలో నడిచే వారే క్రిస్టియన్స్ అని అన్నారు. ఈ కార్యక్రమం లాజర్ అబ్బదాసరి పీస్ ఆఫ్ యూత్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ అధ్యక్షతన క్రిస్మస్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి జనం వేలాదిగా వచ్చి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో బిషప్ డాక్టర్ హారత్ బాబు మల్లిపూడి, సోలేమాన్ అబ్బదాసరి, దిద్దే మధు, కళ్యాణ్ అబ్బదాసరి, పువ్వుల శ్రీకాంత్, కడిమి శేఖర్, పాస్టర్ ప్రత్తిపాటి పాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link