సొమవారం తణుకు మండలం మండపాక గ్రామంలో వేంచేసియున్న శ్రీ యల్లారమ్మ అమ్మవారిని దర్శించుకున్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం అమ్మవారి వసంతోత్సవములు మరియు తీర్థము ఆహ్వాన శుభపత్రికను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండపాక గ్రామ కూటమి నాయకులు, దేవస్థాన అధికారులు పాల్గొన్నారు.


