నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణం, బాలాజీ నగర్ మంత్రి కార్యాలయం నందు ఇటీవల మరణించిన పెరవలి మండలం, ఖండవల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు తుమ్మూరి వెంకటేష్ కుటుంబ సభ్యులకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 7 లక్షల రూపాయల చెక్కును అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్, ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప.గో.జిల్లా సమ్యుక్త కార్యదర్శి ఉలుసు సౌజన్య, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


