తణుకు కు చెందిన ప్రముఖ గాయకుడు ఆకుమర్తి రాజు కు “కళాప్రవీణ” జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు, ప్రాచీన కవుల వారసులచే నిర్వహించిన సాహితీ పట్టాభిషేక మహోత్సవంలో ఈ పురస్కారాన్ని శ్రీ శ్రీ కళా వేదిక,ప్రపంచ తెలుగు సంస్కృత కళా వేదిక,తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు రైటర్స్ అకాడమీ, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కళారత్న కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో కమిటీ ఈ పురస్కారాన్ని రాజు కు అందజేశారు.




