ప్రస్తుతం వీఆర్లో ఉన్న సీఐ శంకరయ్య… సీఐ శంకరయ్య సమక్షంలోనే వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపి వేశారని గతంలో ఆరోపించిన చంద్రబాబు.
తనపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారన్న సీఐ శంకరయ్య.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఇటీవలే లాయర్ ద్వారా సీఎం చంద్రబాబుకు పరువు నష్టం దావా నోటీసులు పంపిన శంకరయ్య.
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించిన పొలీసుశాఖ


